Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి సంజయ్‌-తుమ్మల ఆసక్తికర సంభాషణ

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 7:45 AM కరీంనగర్General
బండి సంజయ్‌-తుమ్మల ఆసక్తికర సంభాషణ - Udayam
కరీంనగర్‌ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో బండి సంజయ్‌, తుమ్మల నాగేశ్వరరావు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి రాకకు ముందే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఇద్దరూ మాట్లాడుకున్నారు. భద్రాచలం నుంచి తెచ్చిన శాలువాను సీఎం రేవంత్‌రెడ్డికి కప్పాలని బండి సంజయ్‌ సూచించినట్లు తెలిపారు. ఈ విషయంపై సరదా సంభాషణ సాగిందని, తుమ్మల సీఎంకు చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...