వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో 96% సంస్థలు గత ఏడాది వ్యాపారాలకు విఘాతం కలిగించే సైబర్ దాడులను ఎదుర్కొన్నాయని సిస్కో నివేదిక తెలిపింది. 8,000 మంది నిపుణుల అభిప్రాయాలతో రూపొందిన నివేదికలో భారత్ సైబర్ రక్షణ స్కోరు 66గా నమోదైంది.
అంతర్గత సమన్వయ లోపాలు, డేటా సమస్యలు భద్రతను బలహీనపరుస్తున్నాయని పేర్కొంది. ఏఐతో దాడుల గుర్తింపు పెరిగినా.. భద్రత, డేటా లీకేజీ భయాలతో 40% సంస్థలే ఏఐ ఏజెంట్లను వాడుతున్నాయి.
Comments
Loading comments...

