Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్నం వేధింపులతో గృహిణి మృతి

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 7:36 AM హైదరాబాద్General
కట్నం వేధింపులతో గృహిణి మృతి - Udayam
హైదరాబాద్‌లో అదనపు కట్నం వేధింపుల ఆరోపణల మధ్య గృహిణి మృతి చెందింది. మధురానగర్‌ పోలీసుల ప్రకారం.. గజ్వేల్‌కు చెందిన కవిత(28)కు 2014లో శ్రీనివాస్‌తో వివాహమైంది. భర్త, అత్తింటివారు వేధించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. సెప్టెంబరు 29న కవిత విషం తీసుకోవడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో శ్రీనివాస్‌, అతడి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...