Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమర్షియల్‌ గ్యాస్‌ ధరల పెంపు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 7:24 AM జాతీయంGeneral
కమర్షియల్‌ గ్యాస్‌ ధరల పెంపు - Udayam
అక్టోబర్‌ 1 నుంచి 19 కేజీల కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరలను చమురు కంపెనీలు పెంచాయి. ఢిల్లీలో ధర రూ.62.50 పెరగడంతో కొత్త ధర రూ.2,810కి చేరింది. గృహ వినియోగ 14.2 కేజీల సిలిండర్‌ ధరను మాత్రం యథాతథంగా ఉంచాయి. దీంతో గృహ వినియోగదారులకు ధరల పెంపు నుంచి ఊరట లభించింది.

Comments

G
Loading comments...