వార్తలకు తిరిగి వెళ్లండి

వరి పంటలో కాండం తొలిచే పురుగు ఉధృతి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డా. టీ. ఎల్లగౌడ్, వై. స్వాతి సూచించారు. గురువారం మండలంలోని పలు ప్రాంతాల్లో పంటలను పరిశీలించారు.
ఆకులు ఎండిపోవడం, మధ్య కాడ వాడిపోవడం వంటి లక్షణాలను గమనించాలని, పురుగు ఆనవాళ్లు కనిపిస్తే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అధికారులు సూచించకుండా మందులు పిచికారీ చేయవద్దన్నారు.
Comments
Loading comments...

