Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరిలో ఆధునిక సాంకేతికతతో అధిక దిగుబడులు

Follow Udayam on Google
S kumar Sep 19, 2026 4:50 PM పెద్దపల్లిGeneral
వరి సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులతో నీటిని సమర్థవంతంగా వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు. రంగంపల్లిలో 'సౌ అండ్ రీప్ క్లైమేటెక్' నిర్వహించిన 'వరి వరహాలు' కార్యక్రమంలో నీటి సమర్థ వినియోగ పద్ధతులు పాటించిన రైతులకు ఎకరాకు రూ.500 చొప్పున ప్రోత్సాహక చెక్కులు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...