Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్గ పోరాటాలతోనే కుల వ్యవస్థ నిర్మూలన: ప్రభాకర్

Follow Udayam on Google
R.R. Reddy Sep 29, 2026 5:44 PM నిజామాబాద్General
వర్గ పోరాటాలతోనే కుల వ్యవస్థ నిర్మూలన: ప్రభాకర్ - Udayam
వర్గ పోరాటాల ద్వారానే కుల వ్యవస్థను నిర్మూలించవచ్చని AIUKS రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్ అన్నారు. గడ్కోల్‌లో PDSU, PYL, POW ఆధ్వర్యంలో సత్యశోధక్ సమాజ్ ఏర్పడి 154 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కుల నిర్మూలన సదస్సులో ఆయన మాట్లాడారు. జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, పెరియార్ తదితరులు కుల వివక్షకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను వక్తలు వివరించారు.

Comments

G
Loading comments...