Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిన్‌జియాంగ్‌ మార్గంపై భారత్‌-చైనా చర్చలు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 7:29 PM జాతీయంGeneral
 జిన్‌జియాంగ్‌ మార్గంపై భారత్‌-చైనా చర్చలు - Udayam
పాకిస్థాన్‌ గగనతల ఆంక్షల నేపథ్యంలో భారత విమానాలకు ప్రత్యామ్నాయ మార్గంగా జిన్‌జియాంగ్‌ గగనతలాన్ని పరిశీలించేందుకు భారత్‌ చైనాతో చర్చలు జరుపుతోంది. నైరుతి జిన్‌జియాంగ్‌లోని హోటాన్‌ మీదుగా విమాన మార్గాన్ని కూడా భారత్‌ అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌ గగనతలం మూసివేయడంతో యూరప్‌, ఉత్తర అమెరికా సర్వీసులు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది.

Comments

G
Loading comments...