వార్తలకు తిరిగి వెళ్లండి
బొబ్బిలి మండలం అలజంగిలో పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాలకు నీటి ప్రవాహం పెరగడంతో పంట పొలాలు జలమయం అయ్యాయి.
భారీ వర్షాలకు మొక్కజొన్న, కూరగాయలు పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

