Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదలో రేవులు దాటుతున్న విద్యార్థులు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:37 AM కోనసీమGeneral
వరదలో రేవులు దాటుతున్న విద్యార్థులు - Udayam
పశ్చిమగోదావరి జిల్లా అనగార్లంక, పెదమల్లంక, అయోధ్యలంక, మర్రిమూల గ్రామాల విద్యార్థులు ప్రతిరోజూ గోదావరి రేవులు దాటి పి.గన్నవరం మండలంలోని విద్యాసంస్థలకు వెళ్తున్నారు. ప్రస్తుతం వరద ఉధృతి పెరగడంతో రేవులు దాటే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అనగార్లంక, పుచ్చల్లంక వద్ద వంతెనలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...