Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధురాలికి కలెక్టర్ పలకరింపు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 10:57 AM సూర్యాపేటGeneral
వృద్ధురాలికి కలెక్టర్ పలకరింపు - Udayam
సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలిని ఆకస్మిక తనిఖీల్లో కలెక్టర్‌ తేజస్‌ నందన్‌ లాల్‌ పవార్‌ పలకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొడుకు ఆసుపత్రికి రావడం లేదని వృద్ధురాలు చెప్పడంతో ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ ధైర్యం చెప్పారు. వైద్యం పూర్తయ్యే వరకు అండగా ఉంటానని, కొడుకును పిలిపించి మాట్లాడతానని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...