వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ ప్రణమ్ సెంటర్‌లో సీనియర్ సిటిజన్లతో ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో క్యారం, చెస్ ఆడి ఉత్సాహపరిచారు.
వృద్ధులు, పెన్షనర్లకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుని ఏఎన్‌ఎంతో మాట్లాడారు. కార్యక్రమంలో సమైక్య అధ్యక్షుడు దేవిదాస్ దేశ్‌పాండే, డీఎస్పీ పాల్గొన్నారు.
Comments
Loading comments...

