Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Follow Udayam on Google
Sreekanth Patel Sep 24, 2026 7:37 PM మహబూబ్‌నగర్తెలంగాణ
వృద్ధుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - Udayam
వృద్ధులను ప్రేమతో గౌరవంతో చూసుకోవాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల వారోత్సవాలను పురస్కరించుకుని గురువా రం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. వారి సంరక్షణ పిల్లల బాధ్యత అని వెల్లడించారు

Comments

G
Loading comments...