Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధ మహిళ అదృశ్యం

Follow Udayam on Google
Saychi kumar Sep 19, 2026 9:04 AM కామరెడ్డిGeneral
వృద్ధ మహిళ అదృశ్యం - Udayam
కామారెడ్డి దేవునిపల్లి పోలీస్టే స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ వృద్ధాశ్రమం నుంచి ఓ వృద్ధ మహిళ అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఆశ్రమం నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. అదృశ్యమైన మహిళకు సంబంధించిన ఫొటో, ఇతర వివరాలను పోలీసులు విడుదల చేశారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...