వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మనాభం మండలము లొ వరద ప్రభావిత ప్రాంతాలను ప్రత్యేక అధికారి, పోలీసు అధికారులు మరియు మండల స్థాయి అధికారులు సంయుక్తంగా సందర్శించి, ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు
వరద పరిస్థితుల దృష్ట్యా పాండ్రంకి గ్రామానికి వెళ్లే రెండు ప్రధాన మార్గాలను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూసివేశారు. ప్రజలు మరియు వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు
Comments
Loading comments...

