Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద బాధిత రైతులను ఆదుకుంటాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 6:42 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
వాయుగుండం ప్రభావంతో నాగావళి నదికి ముంపునకు గురైన బాధిత రైతు కుటుంబాలను ప్రభుత్వ ఆదుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ అప్పలనాయుడు పేర్కొన్నారు. మండలంలోని ముంపునకు గురైన నారాయణపురం, జావాం ముంపు గ్రామాలను, పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి పంటలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పంట నష్టాన్ని గుర్తించి రైతన్నను ఆదుకుంటామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...