Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

VRAల సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

Follow Udayam on Google
M. Dorababu Sep 28, 2026 1:30 PM పశ్చిమగోదావరిGeneral
VRAల సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే - Udayam
నరసాపురం క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ను కలిసిన VRA సంఘం ప్రతినిధులు తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. సెప్టెంబర్ 16 నుంచి చేపట్టనున్న సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతు కోరారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...