Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాళ్లతో కొట్టాల్సింది రేవంత్ రెడ్డినా.. ప్రకాశ్ గౌడ్‌నా?: కేటీఆర్

Follow Udayam on Google
G. Sathish Sep 28, 2026 2:40 PM హైదరాబాద్General
బహదూర్‌గూడ రైతుల భూములకు పట్టాలు ఇవ్వకపోతే రాళ్లతో కొట్టాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారని కేటీఆర్ ఆరోపించారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు. మరి ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలి.. CM రేవంత్ రెడ్డినా, ప్రకాశ్ గౌడ్‌నా? అని ప్రశ్నించారు. రైతుల ఇళ్లపైకి 4 వేల మంది పోలీసులను పంపాల్సిన అవసరమేంటని నిలదీశారు.

Comments

G
Loading comments...