Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ తప్పనిసరి

Follow Udayam on Google
Uday Bhaskar Sep 28, 2026 2:24 PM రంగారెడ్డిGeneral
తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ తప్పనిసరి - Udayam
తెలంగాణలో లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే నిబంధనలు అమలు చేయాలని పేర్కొంది. నాలుగేళ్ల నిబంధన ఏకపక్షంగా ఉందంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం కొట్టివేసింది. MBBS అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివినవారికే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది.

Comments

G
Loading comments...