వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాపూర్ గణేష్ హుండీ లెక్కింపులో రూ.28,11,999 ఆదాయం వచ్చినట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లం నిరంజన్‌రెడ్డి తెలిపారు.
నగదుతో పాటు శ్రీలంక, జాంబియా, రష్యా, మలేషియా, యూరో దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా లభించింది. భక్తులు సమర్పించిన కానుకలకు ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Loading comments...

