వార్తలకు తిరిగి వెళ్లండి
చేతబడి చేసిందన్న నెపంతో 60 ఏళ్ల మహిళ పల్లటి వెంకటమ్మను గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన మంచాల మండలం నోముల గ్రామంలో జరిగింది.
బాధితురాలి ఫిర్యాదుతో 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

