వార్తలకు తిరిగి వెళ్లండి
పార్లమెంట్ రద్దు చేసిన బ్రిటిష్ యాక్ట్–1922ను ఉపయోగించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమపై కేసులు నమోదు చేస్తోందని BRS నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
తన ఇంటి తాళాలు పగలగొట్టి, కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని, తన కుమార్తెను పరీక్షకు వెళ్లనివ్వకుండా 50 మంది పోలీసులు హల్‌చల్ చేశారని అన్నారు. రద్దు చేసిన చట్టాన్ని ఉపయోగించడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
Comments
Loading comments...

