Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏషియన్‌ గేమ్స్‌లో ఈషా సింగ్‌కు రజతం

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 2:27 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఏషియన్‌ గేమ్స్‌లో ఈషా సింగ్‌కు రజతం - Udayam
మహిళల 25 మీటర్ల రేంజ్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో సికింద్రాబాద్‌కు చెందిన ఈషా సింగ్‌ రజత పతకం సాధించారు. వరల్డ్‌ నంబర్‌-1గా ఉన్న ఈషా సింగ్‌ ఏషియన్‌ గేమ్స్‌లో సత్తాచాటారు. టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ పతకం సాధించలేక ఐదో స్థానంతో నిలిచింది. 2023 హాంగ్‌జౌ ఏషియన్‌ గేమ్స్‌లోనూ ఈషా 25 మీటర్ల పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో రజతం సాధించారు.

Comments

G
Loading comments...