వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిప్రజా గాయని అరుణోదయ విమలక్క 50 ఏళ్ల కళా, ప్రజా ఉద్యమ ప్రస్థానంపై హైదరాబాద్‌లో నిర్వహించిన ‘50 గంటల ప్రజా కళా జాతర’ ఘనంగా ముగిసింది. ముగింపు వేడుకల్లో విమలక్క జీవిత పోరాటాలను ప్రతిబింబించే ‘అరుణిమ’ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు.
ఈ గీతానికి ధర్పల్లి సాయికుమార్ రచన, ఆజాద్ గానం, అభి తాళ్లపల్లి సంగీతం అందించారు. తెలంగాణ అస్తిత్వం, శ్రమజీవుల సంస్కృతి, సామాజిక చైతన్యాన్ని పాట ప్రతిబింబించింది
Comments
Loading comments...

