Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహదూర్‌గూడ రైతులకు పట్టాలిస్తాం: కేటీఆర్

Follow Udayam on Google
G. Sathish Sep 28, 2026 2:32 PM హైదరాబాద్General
కేసీఆర్ మళ్లీ సీఎం కాగానే బహదూర్‌గూడలో సమావేశం ఏర్పాటు చేసి, కార్తీక్ రెడ్డి ఎమ్మెల్యేగా మీకు పట్టాలు ఇప్పిస్తారని కేటీఆర్ అన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇస్తున్న మాట అని స్పష్టం చేశారు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...