వార్తలకు తిరిగి వెళ్లండి
కొడంగల్‌కు నేరుగా రోడ్డు నిర్మాణం పేరుతో CM రేవంత్ రెడ్డి 1000 ఎకరాల భూమిని సేకరిస్తున్నారని మాజీ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రోడ్డు పక్కన కంపెనీలు ఏర్పాటు చేస్తామని మరో 2 వేల ఎకరాల భూమికి నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు
కొడంగల్‌కు నేరుగా రోడ్డు నిర్మాణం పేరుతో CM రేవంత్ రెడ్డి 1000 ఎకరాల భూమిని సేకరిస్తున్నారని మాజీ మంత్రి, సబితా తెలంగాణ భవన్ మీడియా సమావేశంలో ఇంద్రారెడ్డి ఆరోపించారు
Comments
Loading comments...

