Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మోదీ, అమిత్ షా, సీఈసీ దిష్టిబొమ్మల దహనం

Follow Udayam on Google
Sudheer Sep 28, 2026 2:51 PM కరీంనగర్General
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరసన చేపట్టాయి. ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లతో పాటు సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సీఈసీని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...