వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేటలో VRAలు ర్యాలీ, నిరసన చేపట్టగా ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. అర్హత ఉన్న VRAలకు పదోన్నతులు కల్పించాలని, కారుణ్య నియామకాల కింద ఉన్న ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
మరణించిన VRAల కుటుంబాల్లో వయసుతో సంబంధం లేకుండా ఉద్యోగం కల్పించాలని రాష్ట్ర మాల మహానాడు జాతీయ నాయకుడు రాముజీ ఇమ్మానుయేల్ ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

