Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు AI అండ.. భారత్‌ విస్తార్‌

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 2:51 PM జాతీయంGeneral
రైతులకు AI అండ.. భారత్‌ విస్తార్‌ - Udayam
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘భారత్‌ విస్తార్‌’ ఏఐ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ ద్వారా విత్తనాలు, సాగు పద్ధతులు, చీడపీడల నివారణ, పంటల యాజమాన్య పద్ధతులపై సమాచారం పొందవచ్చు. పంటలకు మద్దతు ధరలు ఎక్కడ లభిస్తాయి, మార్కెట్‌ సౌకర్యాలు వంటి వివరాలను కూడా యాప్‌లో తెలుసుకోవచ్చు. ప్రాంతీయ భాషల్లో సేవలు అందుబాటులో ఉండటంతో రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...