Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డ్రైవింగ్‌ టెస్టులపై ఇక AI నిఘా

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 3:13 PM హైదరాబాద్General
డ్రైవింగ్‌ టెస్టులపై ఇక AI నిఘా - Udayam
తెలంగాణలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్టులను ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్‌తో పర్యవేక్షించాలని రవాణా శాఖ నిర్ణయించింది. తొలి దశలో హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (CURE), కరీంనగర్‌ ఆర్టీవోలో డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లను కెమెరాలు, ఏఐ సాంకేతికతతో అప్‌గ్రేడ్‌ చేయనుంది. ప్రస్తుతం ఎంవీఐలు డ్రైవింగ్‌ పరీక్షలను పరిశీలించి పాస్‌, ఫెయిల్‌ నిర్ణయిస్తున్నారు.

Comments

G
Loading comments...