Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్‌లో బస్సుల కోసం విద్యార్థుల ధర్నా

Follow Udayam on Google
Harika Sep 30, 2026 3:42 PM మేడ్చల్ మల్కాజిగిరి General
మేడ్చల్‌ సురారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సాయిబాబానగర్‌ బస్‌స్టాప్‌ వద్ద బస్సులు ఆపడం లేదంటూ విద్యార్థులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఆర్టీసీ బస్సులకు అడ్డంగా కూర్చుని నిరసన చేపట్టారు. బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిపో మేనేజర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదన్నారు. విద్యార్థుల నిరసనతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...