వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు ₹11,000 కోట్ల మేర బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Loading comments...

