వార్తలకు తిరిగి వెళ్లండి
విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
మంత్రులతో కలిసి సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నడిచిన చంద్రబాబు ప్రజలకు అభివాదం చేశారు.
Comments
Loading comments...

