Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ అభ్యర్థులు

Follow Udayam on Google
Harika Sep 30, 2026 3:28 PM హైదరాబాద్General
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ అభ్యర్థులు - Udayam
శాసన మండలి కాంగ్రెస్‌ అభ్యర్థులు సామ రామ్మోహన్‌రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమను అభ్యర్థులుగా ప్రకటించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై మాట్లాడారు.

Comments

G
Loading comments...