Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 1,100 ఉద్యోగాలు.. రేపే చివరి గడువు

Follow Udayam on Google
Harika Sep 30, 2026 3:16 PM జాతీయంGeneral
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో  1,100 ఉద్యోగాలు.. రేపే చివరి గడువు - Udayam
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 1,100 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. PGతో పాటు ఏడాది ఉద్యోగ అనుభవం ఉండాలి. 1.9.2026 నాటికి 21-33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వెల్త్‌ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.48,480, క్రెడిట్‌ అనలిస్టులకు రూ.64,820 నుంచి నెలవారీ వేతనం ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

Comments

G
Loading comments...