Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఎమ్మెల్యే, ఎంపీ కోర్టుకు హరీశ్‌రావు

Follow Udayam on Google
Harika Sep 30, 2026 2:57 PM హైదరాబాద్General
నేడు ఎమ్మెల్యే, ఎంపీ కోర్టుకు హరీశ్‌రావు - Udayam
బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే, ఎంపీ కోర్టుకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ సమీపంలోని మనోరంజన్‌ కోర్టు కాంప్లెక్స్‌లో ఆయన హాజరవుతారు. పరువు నష్టం కేసులకు సంబంధించి తన వాంగ్మూలం ఇచ్చేందుకు హరీశ్‌రావు కోర్టుకు వెళ్లనున్నారు.

Comments

G
Loading comments...