వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లోని గయ జిల్లా షేర్‌ఘాటి ప్రాంతంలో మంగళవారం యువకుడు, అతని స్నేహితురాలిపై కొందరు దాడి చేశారు. వారిని చుట్టుముట్టి దూషిస్తూ కొట్టడంతోపాటు బైక్ తాళాలు తీసుకుని, టైర్లు పంక్చర్ చేశారు.
ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులు శ్రీ మాంఝీ, ఉపేంద్ర సింగ్‌ను అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
Comments
Loading comments...

