Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు ఉంటే రేవంత్ రెడ్డి దగ్గరికి పోవడం లేదు: పాడి కౌశిక్ రెడ్డి

Follow Udayam on Google
Harika Sep 30, 2026 2:59 PM హైదరాబాద్General
ప్రజలు సమస్యలు ఉంటే సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లడం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌, హరీశ్‌రావును కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్‌ హయాంలోనే జరిగిందని కౌశిక్‌రెడ్డి అన్నారు. సిరిసిల్ల సభ కోసం రేవంత్‌రెడ్డి ఆగమాగం అవుతున్నారని, రిబ్బన్‌ కటింగ్‌ సీఎంగా మిగిలిపోతారని విమర్శించారు.

Comments

G
Loading comments...