వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం నియోజకవర్గంలో అనామిలి జాబితాలో ఉన్న ఓటర్లపై శనివారం నుంచి విచారణ ప్రారంభమైంది. నోటీసులు అందుకున్న ఓటర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
నియోజకవర్గంలోని 361 పోలింగ్ కేంద్రాల పరిధిలో 42 వేల మంది ఓటర్ల పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ 6 నుంచి మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని కమిషనర్ అభిషేక్ ఆగస్త్య తెలిపారు.
Comments
Loading comments...

