వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లాలో ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి అందజేయని 1,58,635 మంది వివరాలను పరిశీలించగా, 1,00,114 మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
మరో 32,517 మంది మృతి చెందినట్లు తేలింది. 18,834 మంది ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదుకాగా, 6,978 మంది అసలు నమోదు కాలేదని, 33,818 మంది మ్యాపింగ్ కాలేదని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

