Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIRలో భాగంగా రేపు గ్రామ వార్డుల్లో ఓటర్ల సభలు

Follow Udayam on Google
Harika Aug 26, 2026 10:39 AM రంగారెడ్డి General
SIRలో భాగంగా రేపు గ్రామ వార్డుల్లో ఓటర్ల సభలు - Udayam
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా రేపు జిల్లాలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో సభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజలు సభలకు హాజరై ముసాయిదా ఓటర్ల జాబితాలో వివరాలు పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి, పారదర్శకమైన, తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించడమే కార్యక్రమ ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...