వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ జేఎన్‌ఎస్ స్టేడియంలో ఆగస్టు 26, 27న జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల విద్యార్థులు సాయికుమార్, సౌరబ్, అంజన్న, చాణక్య ఎంపికయ్యారు.
విద్యార్థుల ఎంపికపై ప్రిన్సిపల్ అబ్దుల్ రహీమ్, పీడీ రాజేంద్రప్రసాద్, పీఈటీ ప్రసాద్, హౌస్ మాస్టర్ మహేశ్ చంద్ర, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

