Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్‌కు తెలంగాణ విద్యా బృందం

Follow Udayam on Google
Harika Aug 26, 2026 11:33 AM ఆదిలాబాద్General
సింగపూర్‌కు తెలంగాణ విద్యా బృందం - Udayam
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యా పర్యటనలో భాగంగా తొలి విడతలో 40 మంది సింగపూర్‌ వెళ్లనున్నారు. వీరిలో 29 మంది ఉపాధ్యాయులు, 11 మంది అధికారులు ఉన్నారు. సెప్టెంబర్‌ 12 నుంచి 19 వరకు పర్యటించనున్నారు. ఆధునిక బోధనా పద్ధతులు, డిజిటల్‌ తరగతులు, పాఠశాల నిర్వహణ, మూల్యాంకన విధానాలను పరిశీలించనున్నారు. ఎంపికైన వారికి ప్రయాణ ఏర్పాట్లపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

Comments

G
Loading comments...