వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రక్షణ సేన ఇన్‌ఛార్జ్ పునుగోటి పవన్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని TRS కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు.
ప్రాణహితలో వరద ఉన్నా ప్రభుత్వం నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టడం లేదని ఆయన అన్నారు. రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు ప్రాజెక్టులకు అందించవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...

