Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భజన మందిరం ప్రారంభంచిన ఎమ్మల్యే

Follow Udayam on Google
Harika Aug 26, 2026 11:40 AM జగిత్యాలGeneral
భజన మందిరం ప్రారంభంచిన ఎమ్మల్యే - Udayam
జగిత్యాల 12వ వార్డు ధరూర్ క్యాంప్‌లోని శ్రీ కోదండ రామాలయంలో టీటీడీ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన భజన మందిరాన్ని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రారంభించారు. భక్తుల కార్యక్రమాలకు భజన మందిరం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ వాణి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, కౌన్సిలర్‌ ప్రశాంత్‌రావు, ఆలయ ఛైర్మన్‌ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...