Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్ పర్యటనకు బీర్పూర్ ఉపాధ్యాయురాలు

Follow Udayam on Google
Harika Aug 26, 2026 11:46 AM జగిత్యాలGeneral
సింగపూర్ పర్యటనకు బీర్పూర్ ఉపాధ్యాయురాలు - Udayam
బీర్పూర్ మండలం పీఎం శ్రీ పాఠశాల ఉపాధ్యాయురాలు భోగ నాగరాణి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న విదేశీ విద్యా అధ్యయన పర్యటనకు ఎంపికయ్యారు. సింగపూర్‌లో జరిగే పర్యటనలో ఆమె పాల్గొననున్నారు. అక్కడి విద్యా విధానాలు, ఆధునిక బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే విధానాలను ఆమె అధ్యయనం చేయనున్నారు.

Comments

G
Loading comments...