వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరంగాపూర్ రిజర్వాయర్ నుంచి ప్యాకేజ్–16కు అధికారులు సాగునీటిని విడుదల చేశారు. పంట పొలాలకు నీరందించాలని రైతులు కొంతకాలంగా అధికారులు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రైతుల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన అధికారులు రిజర్వాయర్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. సమయానికి సాగునీరు అందడంతో ప్యాకేజ్–16 పరిధిలోని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

