Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి అనుసరణీయం: వై.పాలెం ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 11:22 AM ప్రకాశం General
మహ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి అనుసరణీయం: వై.పాలెం ఎమ్మెల్యే - Udayam
మహ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి అనుసరణీయమని వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. శాంతి, సహనం, సమానత్వం, మానవత్వాన్ని లోకానికి పరిచయం చేసిన మహానీయుడు మహ్మద్ ప్రవక్త అని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...