వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగండ్ల మండలంలో రీ వెరిఫికేషన్‌పై ఓటర్లలో గందరగోళం నెలకొంది. ఓటరు వివరాల్లో తేడాలు ఉండటంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ప్రక్రియపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
రీ వెరిఫికేషన్‌కు సంబంధిత వ్యక్తి స్వయంగా రావాలా? కుటుంబ సభ్యులు ఆధారాలు సమర్పిస్తే సరిపోతుందా? అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని ఓటర్లు కోరుతున్నారు.
Comments
Loading comments...

