Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓఎస్డీ సుమంత్‌ కేసులో మరో ముగ్గురి అరెస్ట్

Follow Udayam on Google
Harika Aug 24, 2026 12:48 PM హైదరాబాద్General
ఓఎస్డీ సుమంత్‌ కేసులో మరో ముగ్గురి అరెస్ట్ - Udayam
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ కేసులో ఖైరతాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మార్టూరులో అరుణ్‌కుమార్‌, మహేందర్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...